TG: కేటీఆర్‌కి స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్..! 11 d ago

featured-image

TG: బీఆర్ఎస్ ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యాఖ్యానించారు. సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్ స్పీకర్‌పై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోందని అన్నారు. అధికార పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రతిపక్షం సద్వినియోగం చేసుకోవడం లేదని విమర్శించారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదని స్పీకర్‌ పేర్కొన్నారు.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD